CAPTCHA Image CAPTCHA Audio
Refresh Image

Blog

చిరుమార్గం ఎటు?

చిరు రాజకీయాల్లొకి వస్తామని నిర్నయించుకున్నప్పుడే ఆయన రాజకీయ మార్గాన్ని నేను కొంతవరకు వూహించాగలిగాను. చిరు ‘నేను ముఖ్యమంత్రి అవుతానూ అని కల కని వుండొచ్చు కాని వారి బావ అల్లు అరవింద్ కి చిరు limits ఏంటో , ప్రజల్లొ వున్న ‘వాపు’ ఏంటో బాగ ఎరుక! సినిమా రంగం లో ఆయనొక బడా producer కాని చిరు రాజకీయ మార్గానికి స్క్రిప్త్ writer అల్లు అన్న విషయం మనకందరికి తెలుసు. ప్రజారాజ్యం పార్టి కి మరికొన్ని రోజుల్లో మంగళం పాడబోతున్న ప్రజలకి షాక్ ఇస్తూ greater hyderabad ఎన్నికల్లొ కాంగ్రెస్సు తో కలిసి పోటి చేయడం అన్నది చిరుకి భవిస్యత్తులో C.M అవ్వడాఇకి వున్న ఏకైక మార్గం లో తొలిమెట్టుగా భావించొచ్చు.

ప్రజారాజ్యం కాంగ్రెస్సుకు దగ్గరవడం అన్నది యద్రుచికం కాదు. చిరు C.M అవ్వాలంటే చిరు కున్న ఏకైక చిరుమార్గం కాంగ్రెస్స్ లో చేరడం. కాని తనే సొంతంగా పార్టీ పెట్టి తప్పుచేసాడు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాసం వై.యెస్ హటాన్మరణం మూలంగా చిరుకి ఇంకో చన్స్ లభించినత్లయంది. జగన్ కి పగ్గాలు నిరాకరించడం కాస్త ఆస్చర్యంగా అనిపించినా సొనియగారు రాస్ట్రంలో వై.యెస్ లాంటి చరిష్మా వున్న నాయకుడి కోసం ఎదురు చూస్తుంది.

వై.యెస్ మరణం రాజకీయంగా చిరంజీవికి తొలి మలపు. ఇప్పుడు ఆయన చేయవలసిందల్ల రాష్త్రం లోని జగన్ వ్యతిరేక వర్గానికి దగ్గరవడం, అదే అనువుగా మేడం ఆసీస్సులు పొందడం. సొనియ అమ్మోరు కూడా వై.యెస్ జగన్ కి సరిజోడి కొసం ఎదురుచూస్తున్న తరుణం లో చిరు దగ్గరవడంతో పని సులువవుతుంది. ఇటువంటి రాజకీయాలు కాంగిరెస్సుకు కొత్త కాదు.అనవసరం అంతకంటే కాదు. చిరు దగ్గరవడం కాంగ్రెస్సుకు ఎంతో లాభిస్తుంది. చరిష్మా అభిమానులు, భొలెడంతమంది వున్న చిరు కాంగ్రెస్సుకు చేతిలో వజ్రాయుధమున్నట్లే! కాంగ్రెస్సులో బొత్స, శ్రీనివాస్ , జె.సి లాంటి నాయకుల సహకారముంటే చిరంజీవి కాంగ్రెస్సులో దినదిన ప్రవర్తమాంగా వెలిగి పోవడం ఖాయం. C.M అవడం తథ్యం. కాంగ్రెస్సు చేతిలో ప్రజలు మరోసారి power పెడితే 2020లో చిరంజీవి C.M అవుతాడు అని నెను అనుకొవడం మరింత బలాన్ని చేకూరుస్తుంది.

About admin

ముఖచిత్రం బాగోగులు చూసే అడ్మిన్ బ్యాచిలర్స్ చదువుకునేరోజుల్లొ ఒక 1000W ఆంప్లిఫైర్ బిల్టిన్ నాయిస్ కాన్సిలేషన్ (Dolby లాంటిది అన్నమాట) తయారుచేశాడు.మార్కెట్ లో ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆంప్లిఫైర్ దొరుకుతుంది మరీ...? అదేనండి కిక్క్ అంటే!

One response to “చిరుమార్గం ఎటు?”

  1. venkat says:

    చిరు సామాజిక న్యాయం అన్న నినాదంతో పార్టీ పెట్టి ఇప్పుడు ఈ విధంగా కాంగ్రెస్ తో చేతులు కలిపితే ప్రజలు హర్షించరు.

Leave a Reply